కొరటాల శివ కు ఎన్టీఆర్ ‘బలుపు’ తో సమాదానం

NTR-Koratala-Siva893839893అఖిల్ ఎంట్రీతో కొరటాల శివ – ఎన్టీఆర్ ప్రాజెక్ట్ కు బ్రేక్ పడినట్లే అని వార్తాలు వినిపిస్తున్నాయ్ . మరి ఎన్టీఆర్ నెక్స్ట్ ప్రాజెక్ట్ పై క్లారిటీ రావాలంటే కాస్త ఓపిక పట్టాల్సిందే. ఎదుకంటే ..

ఇటీవలే , రవితేజ ‘బలుపు ‘ డైరెక్టర్ గోపీచంద్ మలినేని ఎన్టీఆర్ ని కలిసి ఓ కథ చెప్పాడని, దానికి యంగ్ టైగర్ గ్రీన్ సిగ్నల్ ఇచ్చాడని , దిల్ రాజు, మురుగదాస్ కలిసి ఈ సినిమాని నిర్మించనున్నారని వార్తాలు గుప్పుమటున్నాయి .  రవితేజ సినిమా కిక్ -2 సంబంధించి ఎన్టీఆర్ దిల్ రాజు కు బాకీ పడ్డారని , దానికి బదులుగా ఈ ప్రాజెక్ట్ ఒకే చేసారని ఫిలిం నగర్ టాక్ .

మరోపక్క , కొరటాల శివ – అఖిల్ కాంబినేషన్ లో సినిమా చేయాలని నాగార్జున సైతం ఆసక్తి చూపుతున్నాడని, ఈ స్టార్ డైరెక్టర్ కు మరో లగ్జరీకారు వెయిటింగ్ లో ఉన్నదని సమాచారం .