టీడీపీ ప్రభుత్వాన్ని పడగొట్టేంత బలం లేదు : జగన్

ys-jaganటీడీపీ ప్రభుత్వాన్ని టాపుల్ చేసేంత బలం తమ దెగ్గర లేదని విపక్ష నేత జగన్ అన్నారు.రాజ్ భవన్ వద్ద తాను చేసిన వ్యాఖ్యలను వక్రీకరించి చంద్రబాబు ప్రభుత్వాన్ని పడగొడతామని అనకపోయినా అన్నట్టు ప్రచారం చేశారని అన్నారు.

టీడీపీ ఎమ్మెల్యేలు టచ్‌లో ఉన్నారన్నా ని తప్పితే, తమ వద్ద 21 మంది బలం మాత్రం లేదన్నారు . ఆ బలం వచ్చినపుడు టీడీపీ ప్రభుత్వం గంటలోపు పడిపోతుంది అన్నారు .

చంద్రబాబు గారికి మీడియాలో సపోర్టు ఉందిని , అందుకే తన అనుకూల మీడియాలో చంద్రబాబు అబద్దాలు ప్రచారం చేయిస్తున్నారని ,అన్నారు జగన్ .

చంద్రబాబుకు సవాలు విసురుతూ.. జగన్ , రాష్ట్ర అసెంబ్లీని రద్దు చేసి ..ప్రజల్లోకి పోదాం అన్నారు . చంద్రబాబు మళ్లీ గెలిసే సమస్యే లేదు తామే గెలుస్తామో అన్నారు .