ఎన్టీఆర్‌ కోసం నో కంప్రోమైస్

NTR Sukumar Film Launch in London Photos (14)యంగ్‌ టైగర్ ఎన్టీఆర్‌ 25వ మూవీ విషయంలో ఏమాత్రం రాజీ పడట్లేదట ప్రొడ్యూసర్ బీవీఎస్ఎన్‌ ప్రసాద్ మరియు డైరెక్టర్ సుకుమర్.

1 నేనొక్కడినేతో నిరాశపరిచిన బుద్గెత్ విషయంలో ఏమాత్రం తగ్గకుండా భారీ బడ్జెట్‌తో నిర్మిస్రున్నారు. తాజాగా లండన్‌లోని ఓ అపార్ట్‌మెంట్‌లో ఒరిజినాలిటీ మిస్‌ అవ్వకూడదని అక్కడే ప్రత్యేక సెట్‌ వేసి జగపతిబాబు ఎన్టీఆర్‌ మధ్య షూటింగ్ సన్నివేశాలు చిత్రీకరిస్తున్నారట.

దీంతో బుద్గెత్ తడిసి మోపెడు అయేటట్లు ఉందని సమాచారం , ఐతే రిలీజ్‌ ముందే భారీ ఆఫర్స్‌ వస్తుండడంతో ప్రొడ్యూసర్ చాల హ్యాపీగా ఉన్నారని టాక్ . ఈ సినిమాకి “నాన్నకు ప్రేమతో్ “అనే టైటిల్ ఖరారు చేసినట్లు గుసగుస .