కలాంగారి ఏకలవ్య శిష్యుడు నారా రోహిత్

rohitమాజీ రాష్ట్రపతి అబ్దుల్ కలాంగారి మరణం స్పందిస్తూ ,నేను ఆయన ఏకలవ్య శిష్యుణ్ణి, అన్నారు నారా రోహిత్ .

కలాంగారిను చూసి క్రమశిక్షణగా ఎలా మెలగాలి. పెద్ద వారితో ఎలా వ్యవహరించాలి, ఎలా మాట్లాడాలనే విషయాలను నేర్చుకున్నాను అన్నారు .

ఒక శాస్త్రవేత్తగా దేశాన్ని అత్యున్నత స్థానంలో నిలపడమే కాదు, తన నడవడికతో అందరికీ ఆదర్శంగా నిలిచారు. యువత దేశాభివృద్ధికి ఎంతో అవసరమమని, అందరూ చదువుకోవాలని అందరినీ ఉత్తేజ పరిచేవారు. అటువంటి గొప్ప వ్యక్తి ఈరోజు ఉన్నట్లుండి మనల్ని విడిచి తరలిరాని లోకాలకు వెళ్లిపోవడం బాధాకరం. ఆయన లేని లోటు తీర్చలేనిది , అన్నారు నారా రోహిత్ .