భలే భలే ఛాన్స్ పట్టుకొన్న నాని

Naniభలే భలే మగాడివో సినిమా తో అలరించిన హీరో నాని కెరీర్ ఇప్పుడు రొట్ట విరిగి నేతిలో పడ్డాటు అయింది .

తమిళ దర్శకుడు మణిరత్నం దర్శకత్వంలో నటించడం ప్రతి కళాకారుడి డ్రీం , నానికి కూడా మణిరత్నం అంటే చాలా ఇష్టం మరియు భక్తి. ఆయన తీసిన ఓకే బంగారం సినిమా కు తెలుగులో హీరో రోల్ సల్మాన్ దుల్కర్ కి డబ్బింగ్ కూడా చెప్పాడు . అప్పుడే యాక్ట్ చేసినంత సంబర పడిపోయాడు ..కని ఇప్పుడు మాత్రం నిజంగని యాక్ట్ చేసే ఛాన్స్ వచ్చింది .

నానికి మణిరత్నం పిలిచి మరీ ఆఫర్ ఇచ్చాడు. కార్తీ – మణిరత్నం సినిమాలో నానికి ఓ కీలక పాత్ర ఇచ్చాడ. తెలుగు, తమిళ భాషల్లో ఈ సినిమా రూపొందుతోంది .