రాజీనామా చేస్తే ప్రత్యేక హోదా వస్తుందా?

murali-mohan-resignఆంధ్రప్రదేశ్ కు ప్రత్యేక హోదా కోసం అవసరమైతే రాజీనామా చేస్తా అన్నారు. సినీనటుడు, రాజమండ్రి ఎంపీ మురళిమోహణ్ .

ఇపుడున్న పరిస్థితుల్లో బయటకు రాలేమని ఇప్పటికిపుడు తాము రాజీనామాతో ప్రత్యేక హోదా వస్తుందంటే అందుకు తాము సిద్ధమని మురళిమోహన్ అన్నారు. .

రాజమండ్రిలో ఆయన మీడియాతో మాట్లాడారు. ఎపి కి హోదా రావాలని అందరం కోరుకుంటున్నామని అన్నారు. అయితే ఎమ్.పిలు రాజీనామా చేయాలని కొందరు డిమాండ్ చేస్తున్నారని, రాజీనామా చేస్తే హోదా వస్తుందా?