100 కోట్ల సినిమా కి చిల్లర కష్టాలు

manyam-puliManyam puli movie postpones

మల్లూవుడ్ మెగాస్టార్ మోహన్ లాల్ నటించిన తాజా సినిమా పులిమురుగన్ భారీ కలెక్షన్స్ తో గత రికార్డులు అన్నింటిని బ్రేక్ చేసి ఇప్పటివరకు 100 కోట్లకి పైగా వసూళ్ల రాబట్టి మల్లూవుడ్ లోనే బిగ్గెస్ట్ బ్లాక్ బస్టర్ గా నిలిచింది.

తెలుగులో మన్యం పులి టైటిల్ తో నవంబర్ 25న రిలీజ్ కావాల్సిన ఈ సినిమా , ప్రైమ్ మినిస్టర్ నరేంద్ర మోడీ ఇచ్చిన షాక్ తో వాయిదాప‌డిండి. చిల్లర కొరత మూలాన ఈ సినిమాని పోస్టుపోన్ చేసారు .డిసెంబర్ నెలలో మరో విడుదల డేట్ అనుకొన్నారు.

తెలుగులో శ్రీ సర్వసతి ఫిల్మ్స్ పతాకం పై ప్రముఖ నిర్మాత సింధూర పువ్వు కృష్ణారెడ్డి ఈ సినిమాని విడుదల చేసుంన్నారు.