త్రివిక్రమ్, మహేశ్ కాంబినేసన్ మరో సినిమా

mahesh-trivikramత్రివిక్రమ్, మహేశ్ కాంబినేసన్ మరో సినిమా సెట్స్‌పైకి వస్తోంది , దీనికోసం మరో ఏడాది వేచి ఉండండి !

మహేశ్ త్వరలో శ్రీకాంత్ అడ్డాల దర్శకత్వంలో “బ్రహ్మోత్సవం” సినిమాలో నటించనున్నాడు. ఇది పూర్తికాగానే.. త్రివిక్రమ్ సినిమా వుంటుందని ఓ ఇంటర్వ్యూలో మహేశే స్వయంగా చెప్పాడు.

మరోవైపు , త్రివిక్రమ్ ప్రస్తుతం నితిన్‌తో ఓ సినిమా ఎ్లాన్ చేశాడు. మహేశ్ బ్రహ్మోత్సం పూర్తయ్యేలోపు.. నితిన్ సినిమా పూర్తిచేసి.. మహేశ్ కోసం కథ రెడీ చేస్తాడు త్రివిక్రమ్.