మహేష్ బాబు స్టామినా బుల్లితెర‌పై

rp_Mahesh-babu-254x300-254x300-254x300-1-254x300-1-254x300.jpgMahesh Babu stamina on small screen

ఈ ఏడాది మ‌హేష్ బాబు నటించిన ‘బ్ర‌హ్మోత్స‌వం అభిమానుల్ని వెండితెర‌పై తీవ్రంగా నిరాశ‌ప‌రిచింది , వెండితెర‌పై కాదు బుల్లితెర‌పై కూడా నిరాశ‌ప‌రిచింది.

మ‌హేష్ ‘బ్ర‌హ్మోత్స‌వం’ బుల్లితెర‌పై కూడా అనుకోని రీతిలో నిరాశ‌ప‌రిచింది. ఈ చిత్రానికి టీఆర్‌పీ 7.52 రేటింగ్ మాత్ర‌మే వ‌చ్చింది. కానీ సూపర్ స్టార్ క్రేజ్ మాత్రం కొంచంకూడా తగ్గలేదని చేప్పాలి .

మహేష్ బాబు హీరోగా మురుగదాస్ దర్శకత్వంలో రూపొందుతున్న సినిమా సాటిలైట్ హక్కులకోసం ఏకంగా 26 కోట్లకు ఆఫర్ వచ్చిందట.

ఈ సినిమా హిందీ డబ్బింగ్ రైట్స్ తో పాటు తెలుగు సాటిలైట్ హక్కుల కోసం జీ సంస్థ ఈ ఆఫర్ ని ఇచ్చిందట. ఇది మహేష్ బాబు స్టామినా బుల్లితెర‌పై .