మహేష్ బాబు శ్రీమంతుడు సెన్సార్ ముచ్చట్లు

srimanthudu-posterమహేష్ బాబు హీరోగా కొరటాల శివ దర్శకత్వంలో మైత్రి మూవీ మేకర్స్, ఎం.బి. ఎంటర్ టైన్ మెంట్స్ పతాకంపై నవీన్‌ యెర్నేని, వై. రవిశంకర్‌, మోహన్‌ నిర్మించిన చిత్రం ‘శ్రీమంతుడు’ సెన్సార్ కార్యక్రమాలు సోమవారం జరుగుతున్నాయి. క్లీన్ ఫ్యామిలీ ఎంటర్ టైనర్ ముందుకొస్తున్న ఈ చిత్రం ఫైనల్ కట్ రేపుడికల్ల రెడీ కానుంది.

మరోపక్క శ్రీమంతుడు సినిమా సెన్సార్ పూర్తియిందని , ఫస్ట్ హాఫ్ చాల స్లో గ వుందని , సేకోండ్ హాఫ్ బాగా వచ్చిందని  టాక్ వినిపిస్తోంది . ఇంతవరకు సినిమా మేకర్స్ తరపున ఎలాంటి ఇన్ఫర్మేషన్ లేదు .

ఈ చిత్రంలో మహేష్ బాబు సరసన శృతిహాసన్ కథానాయికగా నటించింది. భారీ అంచనాల నడుమ ‘శ్రీమంతుడు’ విడుదల కానుంది.