పవన్ కళ్యాణ్ తో పనిచేయటానికి అభ్యంతరం లేదు : మహేష్

pawan-mahesh

mahesh babu ready to work with pawan kalyan

టాలీవుడ్ ప్రిన్స్ మహేష్ బాబు తన స్టామినా ఏమిటో ప్రూవ్ చేసుకోటానికి శ్రీమంతుడు సినిమాతో ఆగష్టు 7 న ప్రేక్షకుల ముందుకు వస్తున్నాడు.

“శ్రీమంతుడు’. ఈ మూవీ ప్రమోషన్ లో భాగంగా ఓ టీవీ ఛానల్ కు ఇచ్చిన ఇంటర్వ్యూలో మహేష్ , బాలీవుడ్ లో మీ ఎంట్రీ ఎప్పుడు అంటూ అడిగిన ప్రశ్నకు, తన స్టామినా ఏమిటో తనకు బాగా తెలుసన్న మహేష్ బాలీవుడ్ లో అవకాశాల కోసం ఆరాటపడటం లేదన్నారు. తెలుగులో తనను బాగా ఆదరిస్తున్నప్పుడు తాను ఇంకెక్కడికో వెళ్లాల్సిన అవసరం ఏముందని ఆయన ఎదురు ప్రశ్నించారు.

మల్టీ స్తర్రెర్ సినిమాల గురించి అడుగగా , మంచి కథ వస్తే తను పవన్ కళ్యాణ్ తో కూడా పనిచేయటానికి అభ్యంతరం లేదన్నారు