బాహుబలి 3తో మహేష్ బాహుబలి మారబోతున్నా ప్రిన్స్

mahesh-baahubaliవిశ్వసనీయ సమాచారాన్ని బట్టి మహేష్ బాబు నిజంగానే ప్రిన్స్గా మారబోతున్నాడు !

తాజా టాలీవుడ్ సమాచారం ప్రకారం బాహుబలి 2కి కొనసాగింపుగా బాహుబలి 3 ఉంటుందని,  ఇప్పటికే మహేష్ బాబుతో రాజమౌళి ఓ లైన్ చెప్పాడని, ప్రభాస్, రానా పాత్రలు బాహుబలి 2 వరకే పరిమితం అవుతాయి కాబట్టి తమన్నా, శివుడికి పుట్టిన పిల్లాడు ప్రిన్స్ మహేష్ బాబుగా మారుతాడనే చర్చ జరుగుతోంది. ఇందులో మహేశ్ బాబు రాజుగా నటిస్తాడని సమాచారం.

బాహుబలి సిరీస్ ను ఇలానే కంటిన్యూ చేయాలనీ రాజమౌళి ఫ్యామిలీ అనుకొంటున్నారు అని సమాచారం .