బాహుబలినే మించిపోయిన మహేష్ బాబు

agent-shivaసూప‌ర్ స్టార్ మ‌హేష్ బాబు..మురుగ‌దాస్ ద‌ర్శక‌త్వంలో నటిస్తున్న సినిమా రాజమౌళి బాహుబలినే మించిపోయంది .

మహేష్ సినిమా సాటిలైట్ రైట్స్ ఏకంగా 16 కోట్లకు అమ్ముడుపోయాయి . జీ తెలుగు ఛానల్ వారు దీని రైట్స్ కొన్నట్లు సమాచారం. బాహుబలి రొండు పార్టీలు కలిపే 30 కోట్లు వరకు వచ్చిందని టాక్ .

లావిష్ సెట్స్ , విషయాల ఎఫెక్ట్స్ ఇంకా ఏమి హుంగామ లేకుండా ఒట్టి మహేష్ స్టామినా మీదున్న నమ్మకంతో 16 కోట్ల సమర్పించుకున్నారు టీవీ ఛానల్ వారు .

దాదాపు రూ.100కోట్ల భారీ బ‌డ్జెట్ తో తెర‌కెక్క‌నున్న ఈ సినిమాలో మ‌హేష్ స‌ర‌స‌న ర‌కుల్ ప్రీత్ సింగ్ న‌టిస్తోంది. ఇక ఈ చిత్రానికి ప‌లు ర‌కాల పేర్లు ప్ర‌చారంలో ఉన్నా ‘ఏజెంట్ శివ’ అనే టైటిల్ దాదాపుగా ఫిక్స్ చేసిన‌ట్లు టాక్.

దీపావ‌ళి సంద‌ర్భంగా ఈ సినిమా ఫ‌స్టులుక్ ను, టీజ‌ర్ ను విడుద‌ల చేయ‌నున్నారు.