మ‌హేష్..కొర‌టాల సినిమా టైటిల్ “భారత్ అనే నేను ” ?

koratalaశ్రీమంతుడు తరువాత సూప‌ర్ స్టార్ మ‌హేష్ బాబు కొర‌టాల శివ ద‌ర్శ‌క‌త్వంలో ఒక్క సినిమా చేయన్నునారనే సంగతి తెలిసిందే .

జనతా గ్యారేజ్ సినిమా విజయంతో మంచి జోరుమీదున్న కొర‌టాల శివ , మహేష్ సినిమా కి ఇప్పటికే స్క్రిప్ట్ మొత్తం పూర్తి చేసి ప్రీ ప్రొడక్షన్ వర్క్ స్టార్ట్ చేసారు .

ఈ సినిమాకి ‘భరత్ అను నేను’ అనే టైటిల్ ను పెట్టార‌ని ఫిల్మ్ న‌గ‌ర్ లో టాక్. పొలిటికల్ డ్రామా మరియు  కోర్ట్ నేపథ్యంలో సాగె సినిమా అని వినికిడి . మహేష్ బాబు ముద్దాయిగా కోర్ట్ బోనులో ఉంటాడా ? లేక ముఖ్యమంత్రి గా నటించనున్నారా ? . ‘భరత్ అను నేను’ టైటిల్ సౌండింగ్ మాత్రం డిఫరెంట్ గా ఉంది.