సున్నా బటన్ నొక్కితే గ్యాస్ సబ్సిడీ పోయినట్టే

gas-subsidyఇండేన్ గ్యాస్ వినియోగదారులు మరింత అప్రమత్తంగా ఉండాలి, కొంచెం ఏమరపాటుతో 0 (సున్నా) బటన్ నొక్కితే చాలు ఏడాది పాటు గ్యాస్ సబ్సిడీ పోయినట్టే.

GiveItUpలో భాగస్వామ్యం కండి…నరేంద్ర మోడీ పిలుపు, ప్రభుత్వం ఇస్తున్న సబ్సిడీని స్వచ్ఛందంగా వదులుకోవడానికి ఆయిల్ కంపెనీలు దొంగదెబ్బ తీసేందుకు సిద్ధపడ్డాయి.

పొరపాటున 0 బటన్ ప్రెస్ అయితే.. ఇక అంతే వెంటనే గ్యాస్ సబ్సిడీ వదులుకున్నట్లు ఏడాది పాటు గ్యాస్ సబ్సిడీ పోయినట్టే, ఆ తర్వాత ఇండేన్ గ్యాస్ కంపెనీని సంప్రదించినా ఎలాంటి ప్రయోజనం ఉండదు.