ఎల్7 రేపే విడుద‌ల

pooja-jhaveri-l7-movie-posters‘తుంగభద్ర’ ఫేమ్ అరుణ్ ఆదిత్ హీరోగా, పూజ ఝవేరి హీరోయిన్ గా , రాహూల్ మూవీ మేకర్స్ పతాకంపై నిర్మించబడుతున్న చిత్రం ‘ఎల్7 రేపే విడుద‌ల కానుంది.

లవ్, కామెడీ, థ్రిల్లర్ ప్రధానాంశాలుగా నిర్మించిన ఈ చిత్రం ఔట్ ఫుట్ చాలా బాగా వచ్చింది. ఆడియో కి కూడా మంచి మంచి రెస్పాన్స్ వచ్చింది .

‘ఇష్క్’ చిత్రానికి సంగీత దర్శకత్వం వహించిన అరవింద్ శంకర్ ఈ చిత్రానికి సంగీత దర్శకుడిగా పని చేశారు.

ఇష్క్, గుండె జారి గల్లంతయ్యింది, మనం వంటి సూపర్ హిట్ చిత్రాలకు కధ, స్క్రీన్ ప్లే, దర్శకత్వం విభాగాలలో పని చేసిన ముకుంద్ పాండేని దర్శకుడిగా పరిచయం చేసున్నారు

అరుణ్ ఆదిత్ (హీరో),పూజ ఝవేరి (హీరోయిన్)వెన్నెల కిషోర్, అజయ్ నటించారు . ఈ మూవీ 21వ తేదిన విడుద‌ల కానుంది.