ఆన్ ప్రిడిక్టబుల్ క్లైమాక్స్ తో కొబ్బరి మట్ట

kobbarimattaKobbari matta with unpredictable climax

బర్నింగ్ స్టార్ సంపూర్ణేష్ బాబు హీరోగా నటించిన తాజా సినిమా ’కొబ్బరి మట్ట’ టాక్ అఫ్ ది టౌన్ గా మారింది .

ఈ సినిమా క్లైమాక్స్ ఫైట్‍ చరిత్ర సృష్టించేలా డిజైన్ చేసారని , ఒక ప్రత్యేక క్రేజ్ తెచ్చిపెట్టింది అని టాక్ .

క్లైమాక్స్ మాములుగా ఉండదని , “ఇత్స్ ఆన్ ప్రిడిక్టబుల్” అని అది ఏంటో సినిమా విడుదలయ్యాకే బయటకొచ్చే అవకాశం ఉంది.

ఇప్పటికే ఈ సినిమా టీజర్‍ యూట్యూబ్‌లో రికార్డు వ్యూస్ సాధించిన‌ విషయం తెలిసిందే.