అయిదేళ్లలో రు.25 వేల కోట్ల ఖర్చు : కెసిఆర్

KCRగ్రామీణ ప్రాంతాల సమగ్ర సమీకృత అభివృద్ధి కోసం ఆగస్టు 15 నుంచి “గ్రామ జ్యోతి” ప్రారంభించాలని ముఖ్యమంత్రి నిర్ణయం. “గ్రామ జ్యోతి” కార్యక్రమం ద్వారా గ్రామీణ ప్రాంతాల్లో వచ్చే అయిదేళ్లలో రు.25 వేల కోట్ల ఖర్చు.

జనాభాను బట్టి అన్ని గ్రామాలకు అభివృద్ధి కార్యక్రమాలకు రెండు నుంచి ఆరు కోట్ల రూపాయల వరకు ప్రభుత్వ నిధులు అందివ్వాలని సిఎం నిర్ణయం పంచాయత్ రాజ్ వ్యవస్థను బలోపేతం చేయడం, గ్రామ పంచాయతీలను క్రియాశీలం చేయడం, గ్రామీణ స్థాయిలో ఎవరికి వారే తమ అభివృద్ధి ప్రణాళికలు తయారుచేసుకుని అభివృద్ధి చేసుకోవడం గ్రామ జ్యోతి లక్ష్యం : ముఖ్యమంత్రి.

Telangana will spend Rs.25,000 crore in five years for rural development under a new scheme ‘Gram Jyoti’, which will be launched on August 15, Independence Day. The Chief Minister K. Chandrasekhar Rao said each village will be allotted Rs.2 crore to Rs.6 crore depending on the population.