‘కాష్మోరా’ సినిమా కు సీక్వెల్

kashmoraకార్తీ కెరియర్లోనే భారీ బడ్జెట్ చిత్రంగా ‘కాష్మోరా’ ప్రపంచవ్యాప్తంగా ఈ నెల 28న విడుదలకానుంది. ఇప్పటికే ఈ సినిమా ప్రమోషన్ కార్యక్రమాల్లో హైప్ క్రీస్తే చేసింది .

తమిళ ప్రేక్షకులతో పాటు తెలుగు ప్రేక్షకుల్లో కూడా భారీగా అభిమానులను సంపాదించుకున్న కార్తీ మాట్లాడుతూ.. ఈ సినిమా తమిళనాడులో కంటే తెలుగు రాష్ట్రాల్లోనే ఎక్కువ థియేటర్లలో విడుదల అవుతోందిని , ‘బాహుబలి’ కంటే తక్కువ బడ్జెట్ నిర్మించిన , సాంకేతిక పరంగా మంచి ప్రమాణాలను పాటించారని అన్నారు .ఈ సినిమా కు అనుకున్నంత సక్సె వస్తే , ‘బాహుబలి’ మాదిరిగానే సీక్వెల్ ఉంటుందని చెప్పాడు.

ఈ సినిమా ప్రెస్‌మీట్ లో కార్తీ పెట్టుడు మీసం ఊడి,నోటికి అడ్డం రావడంతో కార్తీ, దాన్ని సరిచేసుకుని, మాట్లాడారు .