అఖిల్ కాదు నిఖిల్ లే ముద్దు అంటున్న కమల్

kamal-haasanఅఖిల్ కాదు నిఖిల్ లే నాకు పోటి అంటున్నాడు లోకనాయకుడు కమల్ హాసన్ .

కమల్ హాసన్ నటించిన చీకటిరాజ్యం సినిమా తమిళ్ వెర్షన్ తూన్గావనం ఈ నెల 11న విడుదలవుతుంటే , తెలుగు వెర్షన్ మాత్రం దసరా బారి నుండి వైదొలగి దీపావళిని బరిలో దిగిన అఖిల్ సినిమా కోసం వెనక్కి నెట్టేశాడు. అఖిల్ కోసమే 10 నుండి 12కు మారిన కమల్ సినిమా ఇప్పుడు మరో వారం వెనక్కి వెళ్లి 20వ తేదీన విడుదలకు సిద్దమౌతున్నాడు .

యువహీరో నిఖిల్ నటించిన శంకరాభరణం సినిమా 20నే రానుంది, కమల్ నిఖిల్ తో అమితుమి తేల్చుకోనున్నాడు .