సరైనోడు రికార్డు బ్రేక్ చేయలేకపోయిన జనతా గ్యారేజ్

janatha-garage-sarrainoduJanatha Garage fails to break Sarrainodu record

ఎన్టీఆర్ హీరోగా కొరటాల శివ దర్శకత్వంలో తెరకెక్కిన జనతా గ్యారేజ్, ఎన్టీఆర్ కెరీర్ లోనే బిగ్గెస్ట్ హిట్ గా నిలవటం కాకుండా ఈ యాడాదిలోనే ఇప్పటివరకు విడుదలైన చిత్రాల్లో బిగ్గెస్ట్ హిట్ గా రికార్డు సాధించింది .

ఈ ఇయర్ లో వచ్చిన అన్ని రికార్డులను బ్రేక్ చేసి.. సరికొత్త రికార్డ్స్ ను క్రియేట్ చేసింది. కానీ స్టైలిస్ స్టార్ అల్లు అర్జున్ నటించిన సరైనోడు సినిమా ఆ రికార్డ్ ని మాత్రం బ్రేక్ చేయలేక పోయింది.

అల్లు అర్జున్ నటించిన సరైనోడు మే లో విడుదలై రికార్డు కలెక్షన్స్ తో పాటు, 116 సెంటర్స్ లో 50 రోజులు పూర్తి చేసుకొని రికార్డు క్రీస్తే చేసింది . నాగార్జున సోగ్గాడే చిన్ని నాయన 110 సెంటర్స్ లో 50 రోజులు పూర్తి చేసుకొని సెకండ్ ప్లేస్ లో ఉన్నది. కానీ జనతా గ్యారేజ్ సినిమా మాత్రం 39 సెంటర్లలో యాభై రోజులు పూర్తి చేసుకొన్నది . ఎన్టీఆర్ నటించిన మరోచిత్రం నాన్నకు ప్రేమతో వట్టి 39 సెంటర్లలో యాభై రోజులు పూర్తి చేసుకొన్నది .