పవన్ కళ్యాణ్ కు షాక్ ఇవ్వనున్నజగ్గ రెడ్డి

pawan kalyan- jagga reddy-76337పవన్ కళ్యాణ్ మీద అబిమనంతో కాంగ్రెస్ పార్టీ నుంచి భాజపాకు జంప్ చేసిన జగ్గారెడ్డి ఇప్పుడు భాజపాను వదిలేసి కాంగ్రెస్ పార్టీలోకి జంప్ అవుతున్నట్లు సమాచారం. ఇదే విషయాని అమ్మ సోనియా గాంధీకి తెలియజేసినట్లు సమాచారం. ఆయన దిగ్విజయ్ సింగును కలిసి తాను తిరిగి కాంగ్రెస్ గూటికి వచ్చేస్తున్నట్లు చెప్పారని సమాచారం.

సమైక్యవాదాన్ని వినిపించిన జగ్గారెడ్డికి ఏపీలోనూ మంచి ఫాలోయింగ్ ఉంది, పవన్ కళ్యాణ్ స్వయంగా తను జగ్గ రెడ్డి అబిమనినని పలు సందర్బాలలో అన్నారు , తన ఇంటికి కూడా ఆహ్వానించారు.

మరోవైపు, కాంగ్రెస్ పార్టీ తెలంగాణలో క్రమంగా బలహీనపడుతుంటే జగ్గారెడ్డి ఇలా జంప్ అయ్యేందుకు ఎందుకు నిర్ణయం తీసుకున్నారనే చర్చ నడుస్తోంది.