బుల్లితెరపై సందడి చేయనున్నా జగపతి బాబు

jagapatiటాలీవుడ్ నటుడు జగపతిబాబు తన రోండవ ఇన్నింగ్ ని బలాక్రిష్ణ సినిమా లెజెండ్ తో ప్రారంబించి , మహేష్ బాబు శ్రిమంతుది తో సక్సెస్ఫుల్ గా కంటిన్యూ చేసున్నాడు . ఇప్పుడు తన దూకుడు పెంచి బుల్లితెరపై సందడి చేయనున్నాడు.

జగపతిబాబు జీవిత కథ ఆధారంగా ఓ సీరియల్ తెరకెక్కనుంది. ‘సముద్రం’ అని టైటిల్ ఫిక్స్ కూడా చేశారట. ఇది ఓ ప్రముఖ టీవీ ఛానెల్ లో ధారావాహిక గా 13 ఎపిసోడ్ల లు ప్రసారం అవుతుంది . జగపతిబాబు తన కెరీర్ లో సాధించిన విజయాలు అపజయాలు అందులో చూపడంతో పాటు.. తన రీల్ లైఫ్ లో, రియల్ లైఫ్ లో తేడ ఏంటో కూడా చూపిస్తారని సమాచారం .