Jagan’s party bad publicty about Adinayakudu on FB

Jagan’s party bad publicty about Adinayakudu on FB

Today’s Public Message : అతి నాయకుడా ! ఓ గజ నాయకుడా!

ఏజ్, గేజ్ అయిపోయిన హీరోవు నువ్వు. నీ బావ చేసే నీచరాజకీయాలకు సంబందించిన డయలాగులు పెట్టుకో. ప్రజల్లోకి వచ్చి గట్టిగా రెండు రోజులు తిరగలేవు. నువ్వు మాట్లాడితే ఒక పదానికి ఇంకో పదానికి లింకు ఉండదు. ఈ వ్యాఖ్యంలో ఏమి చెప్పవో ఇంకో వ్యాఖ్యంలోకి పోతే నీకే అర్థం కాదు. నీకు ఎం ఎల్ ఏ అంటే తెలియదు ఎంపి అంటే తెలియదు. నీ సినిమాలో మాత్రం నీకు రెండు అంతకన్నా ఎక్కువ హీరోయిన్స్ కావాలి లేకపోతే ఒప్పుకోవు. అందుకే మా అంబటి చెప్పినట్లు విగ్గు తీసి ముగ్గులోకి రా నిగ్గు తేల్చుకుందాం..!!!

నీకు బాగా సూట్ అయ్యే డయలాగులు కొన్ని వ్రాస్తున్నాను, నీ సినిమాలో పెట్టుకో

నేను మందు కొట్టేటప్పుడు మందులో సోడా ఎక్కువైనా, ముక్కలో కారం తగ్గినా నీ నెక్స్ట్ బర్త్ డేకి వచ్చి మొత్తం నేనే తాగేస్తా…నేనే తినేస్తా..హుహు హుహు.. అర్థం అయ్యిందా….!!!

వెన్నుపోట్లు పొడవడం, వంచన చెయ్యడం నీ స్టైల్ అయితే నీ తోక పట్టుకొని నడవడం ఈ అతినాయకుడి స్టైల్…!!!

నువ్వు మా నాన్న పార్టీని, మా నాన్న పదవిని లాక్కుంటావా.. నేను ప్రజల్లోకి వెళ్లి.. అర్థం పర్థం లేని మాటలు మాట్లాడి నీకు ఆ పదవి దక్కకుండా చేస్తా… హుహు.. హుహు…!!!

నేను తోడ కొట్టడం మొదలు పెడితే … అక్కడ ఉన్నది తోడ పుట్టినోల్లైనా ఒకటే ..లేక శత్రువులైనా ఒకటే…అది వాచే వరకు వదిలి పెట్టను!!!

few more tomorrow…!!! ఈ రోజు ఇవి నేర్చుకో…!!!