విజయమ్మను పక్కన పెట్టిన జగన్ ?

vijayammaవైఎస్సార్ సిపి గౌరవ అధ్యక్షురాలు విజయమ్మ 2014 ఎలక్షన్ తరువాత ఇంటికే పరిమితం ఇయ్యరు , వైఎస్సార్ సిపి తరపున MPగా విశాక్పట్నం నించి ఓటమి చాందిన తరువాత ఆమె పార్టీ విషయాలో ఇంట్రెస్ట్ చూపటం లేదని సమాచారం .

ఎన్నికల ప్రచారంలో విరివిగా పాల్గొన్న విజయమ్మ ఆ తర్వాత అక్కడకక్కడ ఏవో ఒకటి అరా కార్యక్రమాల్లో మినహా ఎక్కడా మీడియా కంట కనపడటం లేదు. మరికొందరు జగన్ తన తల్లిని ఎన్నికల ప్రచారానికి వాడుకొని పక్కన పెట్టారని అంటున్నారు.

మరోవైపు , రాజ్యసభ ఎన్నికలకు వైసిపి అభ్యర్థిగా విజయమ్మ పేరు కూడా పరిశీలనలో ఉందని పార్టీ వర్గాలు వ్యాఖ్యానిస్తున్నారు.