జగన్‌ రాయలసీమ ద్రోహి !

jaganవైఎస్సార్‌ కాంగ్రెస్‌ పార్టీ అధ్యక్షుడు జగన్మోహన్‌ రెడ్డి రాష్ట్రపతి ప్రణబ్‌ ముఖర్జీకి పట్టిసీమ ప్రాజెక్ట్ ఫై లేఖ ఎందుకు రాశారో చెప్పాలని ఎందుకు రాశారో చెప్పాలని మంత్రి దేవినేని ఉమా మహేశ్వరరావు డిమాండ్‌ చేశారు.

పట్టిసీమను కట్టడం జగన్‌కు ఇష్టం లేదని, అందుకే అడ్డంకులు సృష్టిస్తున్నారని విమర్శించారు. రాయలసీమకు పట్టిసీమ ప్రాజెక్టు ద్వారా నీరు తెస్తుంటే జగన్‌ ఓర్వలేకపోతున్నారని జగన్‌ రాయలసీమ ద్రోహిని అన్నారు.

తెలుగు దేశం ప్రభుత్వ ఎన్ని సవాళ్ళు ఎదురైనా, ఎంత ఖర్చయినా పట్టిసీమను పనులు పూర్తి చేస్తామని ఆయన అన్నారు.