రామ్ చరణ్ తో అంటే కోటికి తగ్గనన్నఇలియానా

ramcharanరామ్ చరణ్ హీరోగా శ్రీను వైట్ల దర్శకత్వంలో రూపొందనున్న చిత్రం కోసం చిరంజీవి హిట్ చిత్రం ‘జగదేకవీరుడు అతిలోకసుందరి’ చిత్రంలోని పాపులర్ సాంగ్ ‘అబ్బనీ తియ్యని దెబ్బ…’ పాటని రీమిక్స్ చేసేందుకు సన్నాహాలు చేసున్నారట .

ఈ పాట కోసం ఇలియానా ను అప్ప్రోచ్ ఇయ్యరు మన నిర్మాతలు ఐతే ఆ గోవా బ్యూటీ మాత్రం పవర్ఫుల్ షాక్ ఇచ్చింది. ఈ పాట చేయడానికి అంగీకరించిన ఇలియానా అక్షరాల కోటి రూపాయలు పారితోషికం డిమాండ్ చేసిందని సమాచారమ్. 60లక్షలు వరకు ఇస్తామని చెప్పగా, కోటి రూపాయలకు పైసా తగ్గినా చేసేదిలేదని ఖరాఖండిగా ఇలియానా చెప్పేసిందని ఫిల్మ్ నగర్ టాక్.

మరి కోటి ఇచ్చి ఇలియానాతోనే ఈ ఐటమ్ సాంగ్ ప్లాన్ చేస్తారు లేదు మరి వేచి చూడాల్సిందే !!