ఎక్సపోసింగ్ తో సెన్సార్ స‌భ్యులకు షాక్ ఇచ్చిన కాజల్ అగర్వాల్

kavalai-vendamకాజల్ అగర్వాల్ జీవ జంటగా న‌టిస్తున్న త‌మిళ సినిమా ‘కావలై వేండాం’. తెలుగులో ‘ఎంతవ‌ర‌కూ ఈ ప్రేమ’ అనే పేరుతో విడుద‌ల కానుంది.

ఈ సినిమా త‌మిళ వెర్షన్ సెన్సార్ ఇటీవ‌లే పూర్తిచేసుకుంది . ఇక ఈ సినిమాలో కాజ‌ల్ రెచ్చిపోయి జీవాతో రొమాన్స్ చేయటం చూసి సెన్సార్ స‌భ్యులే షాక్ తిన్నారట.

కొన్ని సీన్లలో అయితే లూస్ టాప్స్ , మైక్రో మినీ స్కిర్ట్స్ లో కాజ‌ల్ మ‌రీ రెచ్చిపోయింద‌ట. రొమాంటిక్ ఎంటర్టైనర్ గా ఈ సినిమా న‌వంబ‌ర్ 17 న విడుదలకు సిద్ధమౌతోంది . డి వెంకటేష్ ఈ సినిమాను తెలుగు అందిస్తున్నారు .