పవన్‌ వ్యాఖ్యలపై హరీష్ కౌంటర్

pawan-harishజనసేన పార్టీ అధ్యక్షుడు పవన్ కల్యాణ్ ఆంధ్రోళ్లు, సెటిలర్లు అనే మాటలు ఉపయోగించవద్దని ఆయన హరీశ్ రావు మరియు తెలంగాణ నాయకులకు హితవు చెప్పారు, దీనికి హరీష్ రావు ఇలా స్పందించారు .

పవన్‌ కల్యాన్ అవగాహన లేకుండా మాట్లాడారని ఆయన వ్యాఖ్యలపై స్పందిస్తే నా స్థాయిని దిగజార్చుకోవడమే అవుతుందని అన్నారు.

ఓటుకు నోటు కేసులో దొరికిన వాళ్లను, ప్రోత్సహించిన వాళ్లను వెనకేసుకొస్తూ పవన్‌ మాట్లాడారని హరీష్ రావు విమర్శించారు.