వరంగల్ పార్లమెంట్ కు గద్దర్ ?

gaddarవరంగల్ పార్లమెంట్ ఎన్నికలకు కొత్త ఊపు వచ్చింది , తెలుగు దేశం పార్టీ కి , కాంగ్రెస్ పార్టీ కి సరైన కాండిడేట్ లేక అవస్థ పడుతున్న తరున్నంలో ప్రజాయుద్ధనౌక గద్దర్. అభ్యర్థిగా గద్దర్ పేరు తెరపైకి వచ్చింది.

వామపక్ష పార్టీల అభ్యర్థిగా గద్దర్ ను రంగంలోకి దించేందుకు ఆ పార్టీలు తీవ్రంగా ప్రయత్నాలు చేస్తున్నాయని, ప్రచారం విన్పిస్తోంది.

బ్యాలెంట్ యుద్ధానికి గద్దర్ ఒప్పుకుంటాడా ?, అన్ని పార్టీలు ఏకాభిప్రాయంతో గద్దర్ సమర్దిస్తే , ఈ ప్రజా గాయకుడి వాని దేశం మొత్తం వినే అదృష్టం లబిస్తుంది .

తెరాస పార్టీ తన సీట్ ను గద్దర్ కు త్యాగం చేస్తుందా అన్నదే మిలియన్ దల్లోర్ ప్రశ్న !!