గబ్బర్ సింగ్ అత్యధిక రోజులు ఆడిన సినిమా

సంచలనాలకు మారు పేరైన బండ్ల గణేష్ పవన్ కళ్యాణ్ పుట్టిన రోజు సందర్బంగా పవన్ కళ్యాణ్ నటించిన గబ్బర్‌ సింగ్‌ 1210 రోజులు ఆడిందంటూ పోస్టర్‌ ని రిలీజ్‌ చేశాడు.

గబ్బర్ సింగ్ మే 11, 2012 న విడుదలైది , టాలీవుడ్‌ లోనే అత్యధిక రోజులు ఆడిన సినిమాగా గబ్బర్‌ సింగ్‌ రికార్డ్‌ క్రియేట్‌ చేసిందని నిర్మాత బండ్లగణేష్ తెలిపాడు. చ్రెఅతె

నందమూరి నటసింహం బాలయ్య లెజెండ్‌ సినిమా 500 రోజులు దాటి రికార్డ్ లు సృష్టించిదని అనుకునే లోపే బండ్ల గణేష్ బాలయ్య కు ఇలా షాక్ ఇచ్చాడు . మరి గబ్బర్ సింగ్ ఎక్కడ 1210 రోజులు ఆడిందనేది గణేష్ నే అడగాలి .

 

gs-1210 gs-1210-1