కెసిఆర్‌ ఫామ్‌హౌస్‌పై ఎర్రబెల్లి సెటైర్లు

Errabelli Dayakar-466464తెలుగుదేశం పార్టీ ఎమ్మెల్యే ఎర్రబెల్లి తెలంగాణ అసెంబ్లీసమావేశాలు ముఖ్యమంత్రి కెసిఆర్‌ ఫామ్‌హౌస్‌పై పలుమార్లు సెటైర్లు వేశారు.

కెసిఆర్‌ ఆదర్శరైతు కావటం అభినందనీయమని, ఫామ్‌హౌస్‌ రైతులకు కాదని,కెసిఆర్‌ వ్యవసాయం చేసి రూ.కోటి పండిస్తే ఇజ్రాయిల్‌కు వెళ్లటం దేనికని, ఇజ్రాయిల్, చైనా టూర్లకు రైతులను ఎందుకు తీసుకు వెళ్లలేదని ఎర్రబెల్లి అన్నారు.

పాలిహౌస్ లకు సబ్సిడీ లను ఆపి వాటిని రైతులకు ఖర్చు చేయాలని అన్నారు.ఫామ్‌హౌస్‌కు ఎమ్మెల్యేలను తీసుకెళితే మేం నేర్చుకుంటామన్నారు.