సైకిల్ ఎక్కిన డొక్కా మాణిక్యవరప్రసాద్‌

dokka-naiduకాంగ్రెస్‌ నేత, మాజీ మంత్రి డొక్కా మాణిక్యవరప్రసాద్‌ టీడీపీ తీర్దం పుచ్చుకొన్నారు . ఏపీ సీఎం చంద్రబాబు సమక్షంలో టీడీపీలో చేరారు.

డొక్కా రాజకీయ గురువు, నరసరావుపేట ఎంపీ రాయపాటి సాంబశివరావు సలహా మేరకు ఆయన సైకిల్ అధిరోహించారు . ఆదివారం ఉదయం చంద్రబాబు నివాసంలో డొక్కా టీడీపీలో చేరారు.

డొక్కా గతంలో వైసీపీలో చేరనున్నారని వార్తలొచ్చినా రాయపాటి జోక్యంతో చంద్రబాబు అప్పాయింట్మెంట్ దొరికింది . ఇప్పుడు మన డొక్కా వారి పొలిటికల్ కెరీర్ గదిలో పడట్టు కనిపిస్తోంది .