డైరెక్టర్ తేజ హీరోలపై అక్కసు

Director-Teja-nithinసక్సెస్‌ లేకపోతే లైఫ్‌ ఇచ్చాన హీరోలు కూడా లెక్కచేయటం లేదు , అంటున్నారు టాలీవుడ్ డైరెక్టర్ తేజ .

నితిన్‌ను ఇండస్ట్రీకి పరిచయం చేసింది తేజనే. అలాంటి నితిన్‌ కూడా.. తేజకు హ్యాండ్ ఇచ్చాడు. మరోవైపు, గోపీచంద్‌ సిటీలో ఉండి కూడా రాలేదని ఇండస్ట్రీలో వాళ్లకు నేనే లైఫ్‌ ఇచ్చాను. అలాంటిది నాకే నామాలు పెట్టారు అని సన్నిహితుల దగ్గర తేజ ఫీలైపోయాడట.

కొన్నేళ్లుగా హిట్స్‌ లేని డైరెక్టర్‌ తేజ తను సినిమా హారా హోరీ.. ఆడియో ఫంక్షన్‌కి ప్రముఖ సెలబ్రిటీలను తనతో పనిచేసిన హీరోలను రమ్మని ఆహ్వానించాడు. అయితే, ఏ ఒక్కరూ రాలేదు.

ఇండస్ట్రీలో మార్కెట్ బావుంటే  కాళ్లు పట్టుకోవటానికైనా రెడీ, ఎంతకాలమైనా ఎదురుచూస్తారు. అడిగినంత రెమ్యూనరేషన్ ఇస్తారు. అదే  పరిస్థితి తలకిందులైతే.. ముఖం చాటేస్తారు.