తాతగా మారిన దిల్ రాజు

dilrajudilraju becomes grandfatherటాలీవుడ్ నిర్మాత దిల్ రాజు తాత అయ్యారట, దిల్ రాజు ఏకైక కూతురు హన్సిత రెడ్డి పండంటి పాపకు జన్మనిచ్చిందని తెలుస్తోంది.

తిప్పికొడితే 50 ఏళ్ళు నిండని దిల్ రాజు ఈ వయసుకే తాత దర్జా పొందారు , హన్సిత రెడ్డి ప్రముఖ విద్యాసంస్థల అధినేత నర్శింహా రెడ్డి కుమారుడు అర్చిత్ రెడ్డితో మే2 2014 న ఊటీలో వివాహం జరిగింది .

దిల్ రాజు త‌న కూతురు పాపకు జ‌న్న‌నిచ్చిన విషయం తెలిసిన వెంటనే తన సినిమా యూనిట్ తో సెలెబ్రేట్ చేసుకున్నారు . యూనిట్ సభ్యులకు స్వీట్లు తినిపించి సంద‌డి చేశాడ‌ట‌.