రోజాని బ్లూ ఫిల్మ్ నటించారా? అని అడిగిన విలేఖరి

rojaచిత్తూరు జిల్లా నగరి వైఎస్ ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యే రోజా సస్పెన్షన్ నేపథ్యంలో టీవీ 9 వారాంతపు కార్యక్రమాలు నిర్వహించే ఓ విలేఖరి రోజాను సూటిగా ఈ ప్రశ్న అడిగారు. ‘

మీరు బ్లూ ఫిల్మ్ నటించారా?’ అంటూ విలేఖరి అడిగాడు. అవాక్కైన రోజా, ‘ఎలా అడుగుతారు ఇలాంటి ప్రశ్నలను…? బాధేస్తుంది… చచ్చిపోవాలనిపిస్తుంది…’ అంటూ ఒక్కసారిగా ఫైర్ అయ్యారు.

తెలుగుదేశం మినిస్టర్ పీతల సుజాత అసెంబ్లీ మీడియా పాయింట్ నుండి మాట్లాడిన వీడియో క్లిప్పింగ్ చూపిస్తూ , ఈ ప్రశ్న కు సుజాత సమాదానం కోరుతున్నారని విలేఖరి అన్నరు. సుజాత ఆ క్లిప్పింగ్ లో CD పట్టుకొని , రోజా బ్లూ ఫిలిం CD లు మార్కెట్లో హుల్చల్ చేసున్నవని , దానికి రోజా సమాదానం చప్పాలని అన్నారు .

మరో వైపు , రోజా సస్పెన్షన్ పై సభా హక్కుల కమిటీ ఈ నెల ఆరున సమావేశం జరుపుతోంది.ఈ సమావేశానికి వచ్చి తన వివరణ ఇవ్వాలని రోజాకు కమిటీ నోటీసు ఇచ్చింది.