ధృవ‌ టీజర్ అన్ని థియేటర్లలో

rp_dhruva-214x300-1-214x300-1-214x300.jpgdhruva teaser in theaters

మెగా ప‌వ‌ర్ స్టార్ రాంచ‌ర‌ణ్ న‌టిస్తున్న సినిమా ‘ధృవ‌’ టీజర్ ఇప్ప‌టికే యూట్యూబ్‌లో విడుద‌లైన మంచి ఆదరణ సంపాదించింది .

ఈ సినిమా టీజ‌ర్ ఇప్పటివరకూ 35 లక్షలకు పైగా వ్యూస్ , 40 వేల లైక్స్ సాధించింది. ఇప్ప‌టి వ‌ర‌కు యూట్యూబ్ లో సంద‌డి చేసిన ఈ సినిమా టీజ‌ర్ ను వచ్చే వారం నుంచి రెండు తెలుగు రాష్ట్రాల్లోని అన్ని థియేటర్లలో ప్రదర్శించనున్నారు.

తమిళ సినిమా ‘తని ఒరువన్‌’కి రీమేక్ గా తెర‌కెక్కుతున్న ఈ సినిమా సురేంద‌ర్ రెడ్డి ద‌ర్శ‌క‌త్వంలో చ‌ర‌ణ్ స‌ర‌స‌న ర‌కుల్ ప్రీత్ సింగ్ న‌టిస్తోంది . డిసెంబర్ 2 న ఈ సినిమాను విడుదల చేసున్నారు .