‘ధృవ’ రికార్డుల మోత‌

rp_dhruva-inro-300x188-1-300x188-1-300x188-1-300x188.jpgdhruva creating records

మెగా ప‌వ‌ర్‌స్టార్ రామ్‌చ‌ర‌ణ్ తాజా చిత్రం ‘ధృవ’ సురేంద‌ర్ రెడ్డి ద‌ర్శ‌క‌త్వంలో రికార్డుల మోత‌ మోగిస్తున్నదీ.

ఈ సినిమా ట్రైల‌ర్‌ కేవ‌లం రెండు రోజుల్లోనే 3.6 మిలియన్ వ్యూస్.. 62 వేల లైక్స్.. సాధించింది . టాలీవుడ్ చరిత్రలో ఇదో అద్భుతమైన రికార్డు.

రామ్‌చ‌ర‌ణ్ సరసన రకుల్ ప్రీత్ సింగ్ నటిస్తున్నది , గీత ఆర్ట్స్ బ్యానర్ పై ఈ సినిమా నిర్మించారు . భారీ అంచ‌నాలు తో డిసెంబ‌ర్ 9న ఈ సినిమాను విడుద‌ల చేయ‌నున్నారు.