రేవంత్‌రెడ్డి చేసిన వ్యాఖ్యలకు సిఎం కౌంటర్

revanth-kcrటీడీపీ ఎమ్మెల్యే రేవంత్‌రెడ్డి చేసిన వ్యాఖ్యలకు తెలంగాణ సిఎం కే చంద్రశేఖర్ రావు చాలా బ్యాలెన్సుగా వ్యాఖ్యానించారు.

అరెరె.. ఏందివయ్యా… అదో పిచ్చోడి కథ… రోడ్లపై ఏదో మాట్లాడుకుంటున్నాడు నేను దాని గురించి మాట్లాడడం ఏంటి..? ,కేసీఆర్‌ అన్నారు

గురువారం నిర్వహించిన విలేకరుల సమావేశం ముఖ్యమంత్రి ఈ విధంగా వ్యాఖ్యానించారు..