‘సినిమా చూపిస్త మావ’ సంచలన విజయం

ccmఇటివల విడుదలిన చిన్న సినిమా ‘సినిమా చూపిస్త మావ’ బాక్సాఫీస్ వద్ద సంచలన విజయం నమోదు చేసుకొంది . పెద్ద సినిమాల ‘బాహుబలి’, ‘శ్రీమంతుడు’తో పాటు లిమిటెడ్ బడ్జెట్ తో తెరకెక్కిన ‘సినిమా చూపిస్త మావ’ కలెక్షన్స్ పరంగా సూపర్ హిట్ రేంజ్ కి ఎదిగింది .

దాదాపు మూడు కోట్ల బడ్జెట్ తో రూపుదిద్దుకున్న ఈ సినిమా 15 కోట్లు వసూలు చేస్తుందని వేశారు . ప్రముఖ దర్శక, నిర్మాత దాసరినారాయణ రావు సినిమా సక్సెస్ కావడం పట్ల హర్షం వ్యక్తం చేశారు. సినిమా బృందాన్ని తన ఇంటికి పిలిచి మరీ ఆయన అభినందనలు తెలిపారు.

సినిమా బృందాన్ని తన ఇంటికి పిలిచి మరీ ఆయన అభినందనలు తెలిపారు. వచ్చే చిత్రాలు కూడా ఆ స్థాయి విజయాన్ని అందుకోవలని , అప్పుడే ఇండస్ట్రీ బాగుపడుతుందని అన్నారు దాసరి.