చిరంజీవి వ్యాపారాలు చేయడం లేదా? పవన్‌ వ్యాఖ్యలపై సుజనా

pawan-sujanaకేంద్రమంత్రి సుజనా చౌదరి అన్నారు. నిన్న సినీ నటుడు, జనసేన అధ్యక్షుడు పవన్ కల్యాన్ చేసిన వ్యాఖ్యలపై స్పందించారు.

ఆయన మంగళవారం మీడియాతో మాట్లాడుతూ , ఆయన సోదరుడు చిరంజీవి కూడా కాంగ్రెస్ ఎంపీ అని… ఆయన వ్యాపారాలు చేయడం లేదా? టీడీపీ ఎంపీల పనితీరును నియోజకవర్గ ప్రజలే చెప్తారని ఆయన పేర్కొన్నారు. సెక్షన్‌-8పై రాద్ధాంతం అనవసరమని అన్నారు..

పార్లమెంట్‌ సమావేశాల తరువాత…ఏపీకి ప్రత్యేకహోదా వస్తుందని నమ్ముతున్నామని ఆయన ఆశాభావం వ్యక్తం చేశారు. తోటనరసిహం, రామ్మోహన్ నాయుడు,మురళీమోహన్ ,సి.ఎమ్. రమేష్ ఇలా టిడిపి ఎమ్.పిలంతా ముప్పై పైగా సార్లు మాట్లాడారని,తాము గోడలు చూడడమో,దిక్కులు చూడడమో చేయడం లేదని అన్నారు.