రాజమౌళి దర్శకత్వంలో చిరంజీవి 150వ సినిమా

chiranjeevi-rajamouliమెగాస్టార్ చిరంజీవి 150వ సినిమాపై రోజుకో వార్త వినిపిస్తోంది . ఆ మధ్య పూరీ జగన్నాథ్.. మొన్న వినాయక్.. నిన్న శీనువైట్ల.. నేడు రాజమౌళి దర్శకుల పేర్లు వినిపిస్తుంది.

చిరంజీవి 150వ సినిమా పూరీజగన్నాథ్‌తో కన్ఫర్మ్ అయింది. తర్వాత ఈ ప్రాజెక్ట్ నుంచి పూరీని తప్పించారనే ప్రచారం జరిగింది. వినాయక్ ఈ మెగా బాధ్యతల్ని తీసుకుంటున్నాడని సమాచారం. అయితే ఇప్పుడు కొత్తగా రాజమౌళి పేరు వినిపి స్తుండటంతో అభిమానుల్లో ఆనందంతో పాటు ఆశ్చర్యం కూడా కనిపిస్తుంది.

ఆ మద్య మహేష్ బాబు రాజమౌళి కాంబినేషన్ లో సినిమా కన్ ఫర్మ్ , కానీ ఇప్పుడు మహేష్ బాబు మురుగాదోస్స్ తో సినిమా ఓకే అవడంతో రాజమౌళి – చిరంజీవి సినిమా పై గుసగుసలు వినిపిస్తోన్నాయి .