సంక్రాంతికి చిరంజీవి సినిమా పై ప్రకటన

chiru-ramcharan-new-stillsగత కొన్ని సంవత్సరాలు నుండి చిరు సిల్వర్ స్క్రీన్ ఎంట్రీ కోసం మెగాభిమానులు ఎదురు చూస్తున్నారు. కానీ ఇప్పుడు సంక్రాంతికి మెగాభిమానులందరికీ బిగ్గెస్ట్ ఫెస్టివల్ ఇవ్వబోతున్నాడు చిరు.

తాజాగా ఓ వార్త ఫిలింనగర్ లో చక్కర్లు కొడుతుంది. సంక్రాంతి రోజున చిరు సినిమాకు సంబంధించి ఓ ప్రకటన చేసే అవకాశం ఉందని తెలుస్తోంది.

ఈ సంక్రాంతికు ఎలా అయిన 150 వ సినిమా గురించి ప్రకటన చేసి ఆ వెంటనే పట్టాలెక్కించాలని చెర్రీ బావిస్తున్నట్టు సమాచారం .

మెగాసంబరాలు చేసుకోవాలని మెగాభిమానులు అంతా కోరుకుంటున్నారు. వారి కోరిక తీరుతుందో లేదో చూడాలి .