రుద్రమదేవి సినిమా పాత్రలు

Rudhramadevi-Movie-New-Posters-Wallpapers (13)గుణశేఖర్ దర్శకత్వంలో తెరకెక్కిన టాలీవుడ్ భారీ బడ్జెట్ సినిమా రుద్రమదేవి సెప్టెంబర్ 4న విడుదల కాబోతోంది. ఈ చారిత్రక సినిమాకు సంబంధించిన పాత్రలను పరిచయం చేస్తూ గుణశేఖర్ రోజుకో పోస్టర్ ని ప్రేక్షకుల ముందుకు తీసుకువస్తున్నాడు.

అనుష్క – రుద్రమదేవి
అల్లు అర్జున్ – గోనా గన్నారెడ్డి
కృష్ణంరాజు – గణపతిదేవ చక్రవర్తి
ప్రకాశ్ రాజ్ – శివదేవయ్య
అజయ్ – ప్రసాదాదిత్య
విక్రమ్ జీత్ – మహాదేవుడు
రాజామురాద్ – సింగణ్ణ
హంసానందిని – మదనిక
ముక్తాంబ – నిత్యామీనన్