చంద్రబాబు విదేశీ పర్యటనలకు రూ.80 కోట్లు ఖర్చు ?

Naidu-4774నమస్తే తెలంగాణా కథనం ప్రకారం ఏపీ సీఎం చంద్రబాబు విదేశీ పర్యటనలకు దాదాపు రూ.80 కోట్లు ఖర్చు చేసినట్లు అసలే రాష్ట్రం ఆర్థిక మాంద్యంతో కొట్టుమిట్టాడుతుంటే ఆయన ప్రజాధనాన్ని దుబారా చేస్తున్నారని విమర్శిస్తున్నాయి.

ఓటుకు నోటు కేసులో పీకల్లోతు కష్టాల్లో కూరుకుపోయిన ఏపీ సీఎం చంద్రబాబు విదేశీ పర్యటనకు వెళ్లడం చర్చనీయాంశంగా మారిందిని… ఇప్పటివరకు ఎన్ని కోట్ల పెట్టుబడులు తెచ్చారో లెక్కలు చూపడంలేదని ప్రతిపక్షాలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నాయిని ప్రచరించరు .

రాష్ట్రంలో ఓవైపు దుర్భిక్ష పరిస్థితులు నెలకొని ఉండగా చంద్రబాబు, ఆయన అనుచర మంత్రులు విదేశీ పర్యటనలు చేయడం ఏమిటని విపక్షాలు ప్రశ్నిస్తున్నాయి.