శ్రీ‌నువైట్ల‌కు సినిమాకు చైతూ ఓకే

rp_Naga-Chaitanya1-300x292-300x292-1-300x292.jpgChaitu green signal to Srinu Vaitla

నాగచైతన్య ‘ప్రేమమ్’ సినిమా ఘనవిజయం తో మంచి జోష్ మీద ఉన్నాడు . ఏకంగా నాలుగు సినిమాలకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చాడు .

ఇప్పటికే ఆయన కల్యాణ్ కృష్ణ దర్శకత్వంలో ఒక సినిమా, ఆ తరువాత కొత్త దర్శకుడు కృష్ణతో మ‌రో సినిమా చేయ‌నున్నాడు. అలాగే ఇంద్రగంటి మోహనకృష్ణ దర్శకత్వంలో ఒక సినిమా చేయడానికి గ్రీన్ సిగ్నల్ ఇచ్చాడు.

రొమాంటిక్ యాక్షన్ ఎంటర్టైనర్ కాదాంశం తో వచ్చిన శ్రీ‌నువైట్ల‌కు చైతూ ఓకే చెప్పేశాడని సమాచారం . మరి ఈ నాలుగు సినిమాలను ఎప్పుడు కంప్లీట్ చేశాడో చూడాలి .