నెంబర్ ఒన్ బాలకృష్ణకు ఏపీ క్యాబినెట్‌లో బెర్త్ క‌న‌ఫ‌ర్మ్

balakrishna1

AP cabinet berth confirm for no 1 balakrishna

ప్రముఖ సినీ నటుడు, హిందూపూర్ ఎమ్మెల్యే నందమూరి బాలకృష్ణకు ఈసారి మంత్రివర్గ విస్తరణలో బెర్త్ కాయమని వార్తలు వినిపిస్తున్నాయి .

తెలుగుదేశం పార్టీ ఈ సర్వే లో అనంతపురం జిల్లాలోనే నెంబర్ ఒన్ గా వచ్చారట , దాంతో బాల‌య్య‌కు ఏపీ క్యాబినెట్‌లో బెర్త్ క‌న‌ఫ‌ర్మ్ కానుంది.

త్వ‌ర‌లోనే చంద్ర‌బాబు మంత్రివ‌ర్గ ప్ర‌క్షాళ‌న‌కు పూనుకోనుండ‌డంతో, బాల‌య్య‌కు స‌ముచిత స్థానం ఇవ్వాల‌ని యోచిస్తున్నారు. ప‌నితీరు స‌రిగా లేని రావెల‌, పీత‌ల వంటి మంత్రుల‌ను త‌ప్పించి, వారి స్థానంలో సోమిరెడ్డి, ప‌య్యావుల‌, గాలి వంటి సీనియ‌ర్ల‌కు అమాత్య ప‌ద‌వి క‌ట్ట‌బెట్టాల‌ని భావిస్తున్నారు

బాలకృష్ణకు ఈ ర్యాంకు రావడం విశేషం , బాలకృష్ణ సినిమా షూటింగ్ లు, బసవతారకం కాన్సర్ ఆస్పత్రి, ఇతరత్రా అనేక కార్యక్రమాలతో బిజీగా వుంటూ, ప్రజలకు ఆయన అందుబాటులో ఉండి సేవలందిస్తున్టన్లు సర్వేలో సంతృప్తి వ్యక్తం కావడం విశేషం.