తమిళ తంబిలను తికమకపెడుతున్నా ‘బ్రూస్‌లీ’

brucelee1రామ్‌చరణ్‌ తాజా చిత్రం ‘బ్రూస్‌లీ’ తమిళ అనువాదానికి ‘బ్రూస్‌లీ2’ టైటిల్‌ ఫిక్స్ చేసినట్టు సమాచారం, దాంతో కన్ఫ్యూషన్ మొదలైనది.

తమిళంలో జీవీ ప్రకాష్‌ హీరోగా ‘బ్రూస్‌లీ’ పేరుతోనే మరో చిత్రం తెరకెక్కుతోంది. విశేషం ఏమనగా రామ్‌చరణ్‌ ‘బ్రూస్‌లీ’ సోదరి పాత్ర లో నటిస్తున్న కృతి ఖర్బండ , జీవీ ప్రకాష్‌ హీరోగా ‘బ్రూస్‌లీ సినిమాలో హీరోయిన్ గా నటిసున్నారు .

భద్రకాళి ఫిలింస్‌ బ్యానర్‌పై భద్రకాళి ప్రసాద్‌ నిర్మిస్తున్న ‘బ్రూస్‌లీ2’ ఆడియో వేడుకను వచ్చే నెలలో గ్రాండ్‌గా నిర్వహించేందుకు సన్నాహాలు చేస్తున్నారు. దీనికి సూపర్ స్టార్ రజినీకాంత్ , చిరంజీవి, రామ్ చరణ్ అటెండ్ కన్నునారు .

మరోపక్క ,  తమిళ తంబిలు ఇప్పుడు తికమకపెడుతున్నారు . సాధారణంగా సీక్వెల్స్‌గా వచ్చే సినిమాలకే 1 , 2 అని  నెంబర్లు  పెడతారు అలాంటిది  రొండు దిఫ్ఫెరంట్ సినిమాల కి సీక్వెల్ టైటిల్స్ రావడం వారిని గందరగోళం నెట్టేసింది .