Brakes on Aadhaar card linking with Voter ID

aadharThe Supreme Court order on Aadhar card has put brakes on Election Commission’s project to link UIDAI (Aadhaar) number with voters ID. Election Commission has given orders to all states and union territories to stop the linking process of Aadhaar card  with Voter ID till further notice.

ఓటరు కార్డుతో ఆధార్‌కార్డును అనుసంధానం చేయాలనుకున్నఎన్నికల కమిషన్ నిర్ణయానికి సుప్రీం‌కోర్టు ఆదేశాలతో బ్రేక్ పడింది. ఆధార్‌కార్డుతో ఓటరు‌కార్డు అనుసంధానాన్ని నిలిపివేయాలంటూ ఇటీవల సుప్రీంకోర్టు.. ఎన్నికల కమిషన్‌ను ఆదేశించింది. దీంతో వెంటనే ఆధార్‌కార్డుతో అనుసంధానాన్ని తక్షణమే నిలిపివేయాలంటూ అన్ని రాష్ర్టాలు, కేంద్రపాలిత ప్రాంతాల ఎన్నికల అధికారులను శుక్రవారం ఎన్నికల కమిషనర్ ఆదేశించారు.