బ్రహ్మోత్సవం చిత్రం రిలీజ్‌పై ఉహాగానాలు

‘Brahmotsavambrahmotsavam release postponed

సూపర్ స్టార్ మహేష్ , శ్రీకాంత్ అడ్డాల దర్శకత్వంలో బ్రహ్మోత్సవం చిత్రం రిలీజ్‌పై ఉహాగానాలు మొదలై య్యాయి .

ఈ చిత్రంపై అభిమానుల్లో భారీగా అంచనాలు ఉన్నాయి. అనుకున్న టైంకు ఈ చిత్రం రిలీజ్ కాకపోవచ్చనే వార్తలు కూడా వినిపిస్తున్నాయి.

ఈ చిత్రాన్ని ఏప్రిల్ 29న విడుదల చేయాలని యూనిట్ భావించిన , షూటింగ్ లో డిలే వల్ల ఈ చిత్ర షూటింగ్ ఇంకా పెండింగ్‌లోనే ఉందని, మొత్తం పూర్తి కావడానికి మరి కొన్ని రోజులు పట్టవచ్చనే వార్తలు వస్తున్నాయి. ఈ చిత్రం విడుదల మేలో ఉండొచ్చని తెలుస్తోంది.